AdsUnit2

10 December, 2016

Digital India

Digital India; Digital Payment Methods; Cashless India

The Digital India programme is a flagship programme of the Government of India 
with a vision to transform India into a digitally empowered society and knowledge economy. “Faceless, Paperless, Cashless” is one of professed role of Digital India.

డిజిటల్‌ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన కొత్త వెబ్‌సైట్‌ ‘క్యాష్‌లెస్‌ఇండియా’.

http://cashlessindia.gov.in/index.html

'DigiShala', new 24-hour TV channel for cashless lessons:

నగదు రహిత లావాదేవీలను పెంచి పోషించేందుకు సరికొత్త టీవీ చానల్ 'డిజిశాల'. 
ఇందులో 'నగదు రహిత' పాఠాల బోధన, ఏఏ బిల్లు చెల్లింపులకు కార్డులు వాడితే, 
ఎలాంటి ప్రయోజనాలు, ఎక్కడ ఏం కొనుగోలు చేసి ఏ కార్డును వాడితే ఎంత క్యాష్ బ్యాక్ లభిస్తుంది.. ఇత్యాది విషయాలను ఈ చానల్ ప్రసారం చేస్తుంటుంది.

http://www.ddinews.gov.in/Social/Social%20-%20Top%20Story/Pages/digishala.aspx